Wednesday, December 4, 2024

నటి సమంతకు పితృ వియోగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నటి సమంత ఇంట్లో విషాధం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘ నాన్నా…మనం మళ్లీ కలిసేంత వరకు..’’ అని పోస్ట్ పెట్టారు. అంతేకాక హృదయం ముక్కలైన ఎమోజీని కూడా షేర్ చేశారు. ఆమెకు అభిమానులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. ఇదిలావుండగా సమంత తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News