Friday, May 3, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

 

 

బెంగళూరు: భారత- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ 13 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డేవిడ్ వార్నర్ మూడు పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫించ్ 19 పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో స్మిత్ (18), లబుస్కాంజే (7) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత జట్టు, ఆసీస్ చెరో వన్డే గెలిచి సమజ్జీవులుగా ఉన్నారు. మూడో వన్డే ఏ జట్టు గెలిస్తే వారికే సిరీస్ సొంతమవుతోంది.

 

Australia Loss Second Wicket in 3rd ODI in Aus vInd
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News