Sunday, April 28, 2024

హాకీ స్వర్ణం బెల్జియందే

- Advertisement -
- Advertisement -

టోక్యో: ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ హాకీ స్వర్ణాన్ని బెల్జియం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన పురుషుల ఫైనల్లో బెల్జియం పెనాల్టీ షూటౌట్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇందులో బెల్జియం 32 తేడాతో చిరస్మరణీయ విజయం సాధించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియా కు రజతం లభించింది. ఆరంభం నుంచే బెల్జియంఆస్ట్రేలియాలు సర్వం ఒడ్డి పోరాడాయి. దీంతో మ్యాచ్ చివరి వరకు ఆసక్తికరంగా సాగింది.

Belgium won gold in Olympics men’s Hockey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News