Wednesday, May 8, 2024

బ్రిటన్ యువరాజుకు కరోనా!

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ విలియంకు కరోనా వైరస్ సోకిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆయన తండ్రి ఛార్లెస్ (71) కు మార్చిలో కరోనా పాజిటివ్ సోకింది. ఏప్రిల్‌లో డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి విలియంకూ కరోనా వచ్చిందని ఆంగ్లవార్తా పత్రిక కథనం పేర్కొంది. దేశంలో అనవసరమైన ఆందోళనలకు దారి తీయకుండా ఉండడానికి బ్రిటన్ యువరాజుకు రహస్యంగా చికిత్స జరిగిందని మీడియా చెబుతోంది. అయితే దీనిపై కెన్సింగ్టన్ ప్యాలెస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Britain Young Prince infected with Corona

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News