Thursday, May 2, 2024

‘ఛత్రపతి’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘ఛత్రపతి’. రాజమౌళి, ప్రభాస్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛత్రపతి’కి రీమేక్ గా అదే టైటిల్ తో ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన నుష్రత్ భరుచ్చా హీరోయిన్ గా నటించింది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News