Tuesday, May 14, 2024

అమిత్‌ షాతో సిఎం కెసిఆర్‌ భేటీ

- Advertisement -
- Advertisement -

CM KCR Meets Central Home Minister Amit Shah

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, రాజకీయఅంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కెసిఆర్ సమావేశమైన సంగతి తెలిసిందే.

CM KCR Meets Central Home Minister Amit Shah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News