Wednesday, May 8, 2024

రేపు మరోసారి వాసాలమర్రికి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR visit to Vasalamarri again tomorrow

 

హైద‌రాబాద్ : ఇటీవ‌లే ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రిలో ప‌ర్య‌టించిన సిఎం కెసిఆర్.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఈ నెల 10వ తేదీన సిఎం కెసిఆర్ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సందర్శించనున్నారు.  రేపు వాసాల‌మ‌ర్రిలో నిర్వ‌హించ‌బోయే గ్రామ స‌భ‌లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు పూర్తి చేశారు. వాసాల‌మ‌ర్రి గ్రామాభివృద్ధికి ప్ర‌భుత్వం తోడ్పాటును అందిస్తుంద‌ని సిఎం కెసిఆర్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News