Thursday, May 2, 2024

తెలంగాణలో 351 కరోనా పాజిటివ్ కేసులు…

- Advertisement -
- Advertisement -

617 New Corona Positive Cases In Telangana

 

హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 37,451 మందికి కరోనా పరీక్షలు చేయగా 351 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు చనిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.89 లక్షలకు చేరుకోగా 1565 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 2.83 లక్షలకు చేరుకోగా 4756 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 72.2 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్ర (19.65 లక్షలు) తొలి స్థానంలో ఉండగా కర్నాటక (9.62 లక్షలు) రెండో స్థానంలో ఉంది. తెలంగాణ (2.89 లక్షలు) పదకొండు స్థానంలో ఉండగా ఎపి (8.84 లక్షలు) మూడో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News