Friday, September 26, 2025

క్రేజీ అడ్వెంచర్స్ టీజర్

- Advertisement -
- Advertisement -

కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్ జిగ్రీస్.(jigris) హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమా టీజర్‌ని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. డైరెక్టర్ హరిష్ రెడ్డి ఉప్పుల యూత్ ఆడియన్స్‌కి మంచి ట్రీట్ (good treat youth audience) ఇవ్వబోతున్నారని ఈ క్రేజీ అడవెంచర్స్ టీజర్ చూస్తే అర్ధమవుతోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News