Sunday, April 28, 2024

ఉత్తమ నటుడు షారుఖ్, ఉత్తమ నటి నయనతార

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రదానోత్సవం ముంబయిలో మంగళవారం రాత్రి వేడుకగా జరిగింది. ఉత్తమ చిత్రంగా జవాన్ ఎంపికైంది. ఆ మూవీలో హీరో హీరోయిన్లుగా నటించిన షారుఖ్ ఖాన్, నయనతారలకు ఉత్తమ నటీ నటుల అవార్డులు లభించాయి. అదే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అనిరుధ్ రవిచంద్ కు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కింది. యానిమల్ చిత్ర దర్శకుడు ప్రదీప్ వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. యానిమల్ లో నటించిన బాబీ డియోల్ కు ఉత్తమ నటుడు (నెగెటివ్ రోల్), సామ్ బహదూర్ మూవీలో నటించిన విక్కీ కౌశల్ కు క్రిటిక్స్ ఉత్తమ నటుడు అవార్డులు దక్కాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News