Thursday, May 2, 2024

చీకటి రాత్రులే అందమైన తారల్ని సృష్టిస్తాయి

- Advertisement -
- Advertisement -

Dark nights create beautiful stars

 

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్‌కి తొలి సినిమా తెచ్చిన బోల్డ్ ఇమేజ్ అంత సులువుగా పోలేదు. అలా వచ్చిన బోల్డ్ ఇమేజ్‌తోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత ‘ఆర్‌డి ఎక్స్ లవ్’ అంటూ రెండో సినిమాలోనూ అదే ఇమేజ్‌ని కొనసాగించిన ఈ భామ ఆ తర్వాత ‘వెంకీ మామ’ చిత్రంలో సీనియర్ హీరో వెంకటేష్‌తో రొమాన్స్ చేసింది. ఆ పై వచ్చిన ’డిస్కో రాజా‘లో మ్యూట్ క్యారెక్టర్ పోషించి నటిగా మెప్పించింది కానీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కొత్త ప్రాజెక్టులేమీ లేకపోయినా, తన వద్ద ఉన్న గ్లామర్ అస్త్రాలను ప్రయోగిస్తూ కెరీర్‌ను నడిపించేస్తోంది. తాజాగా పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు కుర్రకారును మైమరపిస్తోంది. ముఖ్యంగా ‘చీకటి రాత్రులే అందమైన తారల్ని సృష్టిస్తాయి’ అని ఆ పిక్‌కి ఇచ్చిన క్యాప్షన్ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. క్యాప్షన్ అదిరింది. అలాగే ఫ్రెష్ లుక్‌లో అమ్మడి అందాలు మైమరపిస్తున్నాయి. పాయల్ ధరించిన బ్లాక్ ఇన్నర్‌వేర్ రొమాంటిక్ ఫీల్‌నిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News