Tuesday, June 18, 2024

నేడు కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో సోమవారం విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.  దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్లో కవిత తీహార్ జైల్లో ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసిస సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీ వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడిని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News