Tuesday, April 30, 2024

డ్ర‌గ్స్ కేసులో మ‌రో న‌టుడు అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో మ‌రో న‌టుడు అరెస్ట్ అయ్యాడు. ఆదివారం ఉద‌యం బాలీవుడ్ న‌టుడు అర్మాన్ కోహ్లి ఇంట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్ సిబి) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో అర్మాన్ ఇంట్లో కొకైన్ ల‌భించ‌డంతో అతనిని అరెస్ట్ చేశారు. శ‌నివారం ఎన్ సిబి అధికారులకు ప‌ట్టుబడిన డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్‌ అజ‌య్ రాజు సింగ్ ఇచ్చిన స‌మాచారంతో అర్మాన్ కోహ్లి ఇంట్లో దాడులు జరుగగా..నిషేధిత కొకైన్ ల‌భించ‌డంతో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.

Drugs Case: Actor Armaan Kohli Arrested by NCB

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News