Wednesday, December 4, 2024

4 నుంచి తిరిగి ఎలక్టోరల్ బాండ్స్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎలక్టోరల్ బాండ్స్ విక్రయ ప్రక్రియ చేపట్టింది. 29వ ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాలు పదిరోజుల పాటు అక్టోబర్ 4 నుంచి ఆరంభమవుతాయి. అక్టోబర్ 13 వరకూ ఈ విండో సాగుతుందని వెల్లడించారు. అన్ని అధీకృత ఎస్‌బిఐ శాఖలలో ఈ ప్రక్రియ ఉంటుంది. రాజకీయాలలో పార్టీలకు విరాళాల ప్రక్షాళన దిశలో 2018 జనవరిలో ఈ బాండ్స్ విక్రయాల పద్ధతి అమలులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ దఫా ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాల ప్రక్రియ ఆరంభమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News