Tuesday, April 30, 2024

ఏంటో.. ఏంటేంటో..

- Advertisement -
- Advertisement -

Ento.. Entento Lyrical Song out from 'THANK YOU'

కథానాయకుడు అక్కినేని నాగచైతన్య ‘మనం’ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ‘ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో..నీతో నేనెంటో.. చూసే చూపేంటో..మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో’ అంటూ కొనసాగే మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియోను గురువారం విడుదల చేసింది చిత్రబృందం.బ్యూటిఫుల్ మెలోడి సాంగ్‌గా అందరినీ ఆకట్టుకుంటున్న ఈ పాటకు ప్రముఖ గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా జోనిత గాంధీ ఆలపించారు. సక్సెస్‌ఫుల్ సంగీత దర్శకుడు తమన్ స్వరాలను అందించారు.

Ento.. Entento Lyrical Song out from ‘THANK YOU’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News