Sunday, May 19, 2024

కూతురిపై అత్యాచారం…. తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Father suicide duo rape on daughter by man

జైపూర్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రామ్‌గఢ్ ప్రాంతంలో ఓ అమ్మాయిపై అత్యాచారం చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత బాధితురాలి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనిష్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి అమ్మాయిని లైంగికంగా వేధించాడు. అతడి వేధింపుల తారాస్థాయికి చేరడంతో పాటు జూన్ 18న అమ్మాయిపై అనిష్ అత్యాచారం చేశాడు. దీంతో బాలిక బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో గ్రామస్థులు ఆమెను రక్షించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మే 20న తన కుటుంబం పరువు పోయిందని భావించిన తండ్రి ఇంటికి సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. బాధితుడు కుటుంబ సభ్యులు మాత్రం అది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News