Monday, December 5, 2022

గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి

- Advertisement -

 

భద్రాద్రి: గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు. చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావుపై గుత్తి కోయలు (వలస ఆదివాసులు) కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రేంజర్ శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఖమ్మం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Latest Articles