Tuesday, May 7, 2024

నాయకుడై నడిపించాడు: రహానేపై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

               నాయకుడై నడిపించాడు.. రహానేపై ప్రశంసల వర్షం

Former Cricketers praise on Ajinkya Rahane

న్యూఢిల్లీ: కోహ్లీ గైర్హాజరీతో నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన అజింక్య రహానే జట్టును నడిపిస్తున్న తీరుపట్ల అందరినుంచి ప్రశంసలు వెల్లువెతుతున్నాయి. తొలి రోజు ఎత్తులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించిన రహానే రెండో రోజు అజేయ సెంచరీతో రాణించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రహానేపై కోహ్లీతో పాటుగా మాజీ దిగ్గజాలనుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘మనకి మరో గొప్ప రోజు. జింక్స్ టాప్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అసలైన టెస్టు క్రికెట్ ఉత్తమంగా ఉంటుంది’ అని కోహ్లీ కొనియాడగా, నాయకుడిగా ముందుండి జట్టును నడిపించాడంటూ మాజీ క్రికెటర్లు గవాస్కర్, యువరాజ్ సింగ్, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెవాగ్, బిషన్ సింగ్ బేడీ, సంజయ్ మంజ్రేకర్ తదితరులు ప్రశంసించారు.

Former Cricketers praise on Ajinkya Rahane

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News