Thursday, May 2, 2024

సాంబ జిల్లాలో పోలీసులపై గ్రెనేడ్ దాడి

- Advertisement -
- Advertisement -

Grenade attack at Nad naka area in Samba

సాంబా: జమ్మూ కాశ్మీర్ సాంబ జిల్లా నాడ్ నాకా ప్రాంతంలో బుధవారం పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదుల గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు తృటిలో తప్పించుకున్నారు. సాంబ-ఉదంపూర్ రోడ్డులో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇప్పటి వరకు, ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరిగలేదని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతాదళాలు ఆపరేషన్ ప్రారంభించినట్టు సమాచారం.

Grenade attack at Nad naka area in Samba

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News