Thursday, May 2, 2024

నర్సులకు కృత‌జ్ఞ‌త‌లు: ఎంఎల్ సి క‌విత

- Advertisement -
- Advertisement -

Thanks for nurses said by MLC Kavitha

 

హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా టిఆర్ఎస్ ఎంఎల్ సి క‌విత న‌ర్సుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  ప్ర‌తి ఒక్క‌రి జీవితాన్ని కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న న‌ర్సులంద‌రికీ ధన్యవాదాలంటూ తన ట్విట్టర్ లో ఆమె ట్వీట్ చేశారు. కరోనా సమయంలో వైద్య వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన నర్సులందరికీ ఎంతో రుణపడి ఉన్నామని కవిత పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News