Friday, May 3, 2024

నాగార్జున సాగర్ కు భారీ వరద…

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో: 62,665 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో  1000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 540.5 అడుగులుగా ఉంది. నీటిని విడుదల చేసి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News