Tuesday, May 14, 2024

సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి ..

- Advertisement -
- Advertisement -

Heavy inflow into Somasila Project 

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి పెన్నానదికి నీటిని విడుదల చేశారు. ఈ జలాశయానికి ఇన్ ప్లో 1,71,489 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 1,79,345 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 77.99 టీఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 70.17 టీఎంసీలుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు సోమశిల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.

Heavy inflow into Somasila Project 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News