Monday, April 29, 2024

భారీగా విదేశీ బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. సోమవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొలంబో ప్రయాణికుల వద్ద 3.1 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News