Friday, April 26, 2024

హైదరాబాద్‌లో కుండపోత వాన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వర్షపు నీరు రహదారులపైకి చేరుకోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన జిహెచ్‌ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. కాగా, మరో 24 గంటలు భారీగా వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించడంతో అధికారులు నగర వాసులను అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: యాదాద్రిలో సిఎం నూతన కాన్వాయ్‌కి ప్రత్యేక పూజలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News