Saturday, December 14, 2024

మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది.ఇరుజట్లు తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌటయ్యాయి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ మూడో వికెట్ కోల్పోయింది. 44 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 24 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 84 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో విల్ యంగ్(28), మిచెల్(17) బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం కివీస్ 56 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో సుందర్, ఆకాశ్ దీప్, అశ్విన్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News