Thursday, May 16, 2024

SRHకు షాక్.. ఒకే ఓవర్లలో రెండు వికెట్లు డౌన్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 17వ సీజ‌న్ లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుతో పంజాబ్ కింగ్స్‌ తలపడుతోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ కు పంజాబ్ బౌలర్ హర్షదీప్ సింగ్ షాకిచ్చాడు. ఒకే ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టి ఎస్ఆర్ హెచ్ ను ఒత్తిడిలోకి నెట్టాడు. మొదట ఓపెనర్ ట్రావిస్ హెడ్(21) ను ఔట్ చేసిన హర్షదీప్.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్ క్రమ్(0) ను కూడా పెవిలియన్ పంపించాడు.

అనంతరం మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(16).. శామ్ కరన్ బౌలింగ్ లో భారీ షాట్ యత్నించి ఔటయ్యాడు. దీంతో 5 ఓవర్లలో 39 పరుగులకే హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పస్తుతం క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి(0), రాహుల్ త్రిపాఠి(0)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News