Monday, June 3, 2024

కోల్ కతా బౌలర్ల విజృంభణ.. హైదరాబాద్ 159 పరుగులకే ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 17లో భాగంగా జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా జట్టుకు 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులు ఆలౌటైంది. సన్ రైజర్స్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(55), క్లాసన్(32), కెప్టెన్ కమిన్స్(30)లు రాణించారు. కోల్ కతా బౌలర్లలో స్టార్ 3 వికెట్లు, వరణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టగా.. వైభవ్‌ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News