Sunday, April 28, 2024

కెసిఆర్ ఆశీర్వాదం తీసుకున్న జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు, ఎంఎల్ఎ గాదారి కిశోర్, టిఆర్ఎస్ కార్యకర్తలు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు, అభిమానులు మంత్రి జగదీష్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News