Saturday, May 18, 2024

‘జయమ్మ పంచాయితీ’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Jayamma Panchayathi Teaser Released

హైదరాబాద్: స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ ఆదివారం విడుదలైంది. హీరో రానా దగ్గుబాటి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేశాడు. ప్రముఖ సంగీతం దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ మూవీకి బాణీలు అందిస్తున్నారు. ప్రకాష్ బలగ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Jayamma Panchayathi Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News