Wednesday, May 15, 2024

అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని బిజెపి ఎంపి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బండి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్‌కు దమ్ముంటే బిసిని సిఎం చేయాలని సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ నాయకుల్లా దొంగదందాలు తాము చేయడంలేదన్నారు. కమీషన్ల కోసమే సర్కారు పని చేస్తుందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువత ఆశలు అడిఅశలయ్యాయని బండి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News