Tuesday, April 30, 2024

కామారెడ్డిలో అన్నను చంపిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కామారెడ్డి పాత బస్టాండ్ వద్ద దారుణం జరిగింది. అన్నను తమ్ముడు వెంబడించి రాళ్లతో కొట్టి హత్య చేశాడు. అన్న సాదిక్‌ను తమ్ముడు అంజాద్ హత్య చేశాడు. ఇటీవల తల్లి చనిపోవడంతో ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: గొంతులో దిగిన కత్తితో బైక్‌పై ఆసుపత్రికి.. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News