- Advertisement -
2022లో వచ్చిన ‘కాంతార’ సినిమా సూపర్ హిట్ అయింది. కన్నడ సినిమా అయినప్పటికీ.. యావత్ భారత సినీ ఇండస్ట్రీని ఈ షేక్ చేసింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార ఛాప్టర్-1’ (Kantara Chapter 1) . ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్లో విజువల్స్ మతిపోగొడుతున్నాయి. డైలాగ్స్.. మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. రిషబ్ శెట్టి.. ఈ చిత్రానికి కథ అందిండమే కాక.. దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణఈ హీరోయిన్గా నటిస్తోంది. ట్రైలర్‌తో పాటు చిత్ర రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించారు. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read : హృదయాన్ని తాకే ట్రైలర్
- Advertisement -