Thursday, May 2, 2024

కెసిఆర్ చరిత్రలో నిలిచారు: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

Malla reddy

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. బోయిన్‌పల్లిలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్‌ఎస్ పార్టీ జెండాను మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 13 ఏళ్లుగా తెలంగాణ సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశానన్నారు. తెలంగాణను సాధించిన నాయకుడిగా సిఎం కెసిఆర్ చరిత్రలో నిలిచారని, కెసిఆర్ ఆరేళ్ల పాలనలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు.

KCR name in telangana history says Mallareddy

KCR name in telangana history says Mallareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News