Monday, May 13, 2024

మరో రికార్డుకు చేరువలో కోహ్లీ

- Advertisement -
- Advertisement -

ICC nominates Kohli for Player of the Decade Award

 

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను కొల్లగొడుతూ ముందుకెళ్తున్నాడు. తాజాగా మరో రికార్డు కోహ్లీ ఖాతాలో చేరనుంది. కెప్టెన్ గా కోహ్లీ 41 సెంచరీలు చేసి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రీకి పాంటింగ్ రికార్డును సమం చేశాడు. మరో సెంచరీ చెేస్తే కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సృష్టిస్తాడు. రికీ పాంటింగ్ 324 మ్యాచ్ ల్లో 41 సెంచరీలు చెస్తే విరాట్ కోహ్లీ 188 మ్యాచ్ ల్లోనే 41 శతకాలు బాదాడు. కోహ్లీ 87 టెస్టుల్లో 27 సెంచరీలు, 251 వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. ఐపిఎల్ లో 192 మ్యాచ్ ల్లో ఐదు సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో కోహ్లీ ఏడు డబుల్ సెంచరీలు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News