Thursday, May 2, 2024

రాజ్యసభలో విపక్ష సభ్యుల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ప్రారంభంకాగానే రైతుల ఆందోళనలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రైతుల ఆందోళనలపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు కోరడంతో వారికి రాజ్యసభ సస్పెన్షన్ నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ఎంపిలు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మతో పాటు బిఎస్‌పి, సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, సిపిఐఎంకు సస్పెన్షన్ నోటీసులు జారీ చేసింది. నిన్న విపక్షాల ఆందోళన చేయడంతో ఉభయ సభలు సమావేశాలు బుధవారం నాటికి వాయిదా పడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News