Sunday, April 28, 2024

ఎవరి వార్డు బాధ్యతను వారే చూసుకోవాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

 

రాజన్నసిరిసిల్ల: వీధుల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చూడాలని మంత్రి కెటిఆర్ వేములవాడ ప్రజలకు సూచించారు. వేములవాడలో జరిగిన పట్టణ ప్రగతి సమ్మేళనంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం మొక్కలను కాపాడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలకు సేవచేసేందుకు మనం ఇక్కడ ఉన్నామని పేర్కొన్నారు. ఎవరి వార్డు బాధ్యతను వారు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ రమేష్ బాబు, కలెక్టర్, టిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Minister KTR Vemulavada advised people not to throw garbage in the streets.
Minister KTR spoke at the Urban Progress Summit held at Vemulavada.
At least 85 percent of planted plants need to be protected.
They were warned to neglect any duty if they were neglected.

 

KTR speech in Pattana pragathi in vemulawada
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News