Sunday, April 28, 2024

రాచకొండలో మద్యం షాపులు బంద్

- Advertisement -
- Advertisement -

Liquor shops closed in Rachakonda limits

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు బంద్ చేస్తు సిపి మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో 17వ తేదీ ఉదయం 6గంటల నుంచి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు నిబంధనలు అమలులో ఉండనున్నాయి. రెస్టారెంట్లు, బార్లు, కల్లుదుకాణాలు, మిలటరీ క్యాంటీన్లు, ఐఎంఎఫ్‌ఎల్ డిపోలను మూసివేయనున్నట్లు ఆయన తెలిపారు.

Liquor shops closed in Rachakonda limits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News