Thursday, May 2, 2024

మరో అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

Mahesh Babu

 

సూపర్ స్టార్ మహేష్ బాబు మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 10 మిలియన్స్‌కి చేరింది. అనగా ఆయనను ఓ కోటి మంది ట్విట్టర్ ద్వారా ఫాలో అవుతున్నారన్న మాట. ఈ ఘన తను అందుకున్న ఏకైక సౌత్ఇండియా స్టార్ మహేష్ కావడం విశేషం. సౌత్ నుండి 10 మిలి యన్ ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన మొదటి హీరోగా ఈ సూపర్ స్టార్ నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News