Thursday, March 28, 2024

సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న మనీశ్ సిసోడియా

- Advertisement -
- Advertisement -
ఢిల్లీ కోర్టు మే 23న మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూన్ 1 వరకు పొడిగించింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఎక్సయిజ్ పాలసీ ఢిల్లీ హైకోర్టు బెయిల్ వినతిని తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారు. నేడు ఢిల్లీ హైకోర్టు సిబిఐ కేసులో మనీశ్ సిసోడియా బెయిల్ వినతిని తిరస్కరించింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని జూన్ 1 వరకు పొడగిస్తూ మే 23న ఉత్తర్వులు జారీ చేసింది. సిసోడియాను ఈడి మార్చి 9న అరెస్టు చేసింది. కాగా సిబిఐ గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది.

ఎక్సయిజ్ పాలసీ కేసులో సిసోడియానే మాస్టర్ మైండ్ అని ఈడి ఆరోపించింది. ఆయన ముడుపులు సేకరించడానికే పాలసీని కావాలనే లీక్ చేశారని కూడా తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News