Saturday, April 20, 2024

దేశంలో తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టెక్నాలజీ స్టార్టప్ మ్యాటర్ ఎనర్జీ దేశంలోనే తొలిసారిగా గేర్డ్ ఎలక్ట్రిక్ మోటర్‌బైక్‌ను విడుదల చేసింది. ఇది స్పీడ్ గేర్‌బాక్స్, ఎబిఎస్‌లను కల్గివుంది. లిక్విడ్ కూల్డ్, 5.0 కెడబ్లుహెచ్ బ్యాటరీ, 125150 కి.మీ శ్రేణి వంటి ఫీచర్లను కల్గివుంది. 2023 ఏప్రిల్‌లో డెలివరీలను ప్రారంభించనున్న ఈ బైక్ మూడు వేరియంట్లలో లభించనుంది. మ్యాటర్ ఫౌండర్, సిఇఒ మోహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ, 300 మంది ఇన్నోవేటర్లకు ఇది మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News