Tuesday, April 30, 2024

మాదాపూర్ లో మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా పాజిటీవ్..

- Advertisement -
- Advertisement -

corona

 

హైదరాబాద్:నగరంలోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. మాదాపూర్ లో సాయినగర్ లోని ఓ మెడికల్ షాపు నిర్వాహకుడికి కరోనా పాజిటీవ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మెడికల్ షాపుకు వచ్చి వెళ్లిన మరో 10 మంది అనుమానితులను వైద్య పరీక్షల నిమిత్తం జిహెచ్ ఎంసి అధికారులు ఆస్పత్రికి తరలించారు. దీంతో మాదాపూర్ లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Medical Shop Manager test positive for Corona in HYD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News