Sunday, April 28, 2024

టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావుకి మంత్రుల శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Minister KTR wishes Tscab Chairman Ravinder Rao

 

హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి రుణాలు వేగంగా మంజూరు చేస్తూ రైతన్నలకు వెన్నుదన్నుగా ఉన్నందుకు రాష్ట్ర మరియు జిల్లా కేటగిరిల్లో నాబార్డ్ అందించిన జాతీయ అవార్డును దక్కించుకుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావుకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి టెస్కాబ్ తోపాటు జిల్లా కేటగిరిలో అవార్డు దక్కించుకున్న కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకులు రెండింటికి రవీందర్ రావు సారథ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా స్థానిక మంత్రి గంగుల కమలాకర్ రవీందర్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News