Wednesday, May 8, 2024

మిస్టరీ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Nene Naa movie poster release

 

రెజీనా కాసాండ్రా, అక్షర గౌడా ప్రధాన పాత్రల్లో కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నేనే నా’. ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ చెప్పింది. శామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి గోకుల్ బెనాయ్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News