Friday, May 3, 2024

కంగనా ‘తలైవి’ కొత్త స్టిల్స్….

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నటీమణి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘తలైవి’ సినిమాలో కంగనా రనౌత్ నటించారు. ఈ సినిమాలో కంగనా స్టిల్స్ ను విడుదల చేశారు. కంగనా నాట్యం చేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కంగనా చెల్లెలు రంగోలి చండేలా, అశ్విన్ అయ్యర్ తివేరీ తమ సోషల్ మీడియా ఎకౌంట్లలో  పోటోలను షేర్ చేశారు.

https://twitter.com/Rangoli_A/status/1223854430421835776

https://www.instagram.com/p/B8BqpV-hEOc/?utm_source=ig_web_copy_link

 

In Thalaivi, Kangana will be playing the role of former Tamil Nadu Chief Minister J Jayalalithaa. The film will portray Jayalalithaa’s journey from being an actress to her contribution and role in politics.  New Pics of Kangana Ranaut from Thalaivi Movie

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News