Thursday, May 2, 2024

32 ఏళ్ల యువతిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Gujarat minister son arrested for violating covid 19 rules

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్ల యువతిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎర్రకుంట ప్రాంతానికి చెందిన యువతి(32), యువకుడికి(19) కొంత కాలంగా పరిచయం ఉంది. గత సంవత్సరం ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోమ్మని యువతి ఒత్తిడి తేవడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్ భాస్కర్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News