Thursday, May 2, 2024

తారక్‌కు సర్జరీ

- Advertisement -
- Advertisement -

NTR right hand finger surgery

స్టార్ హీరో ఎన్టీఆర్ కుడి చేతి వేలికి సర్జరీ జరిగింది. ఇంట్లోని జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా గాయపడటంతో వైద్యుల సూచనల మేరకు సర్జరీ చేయించుకున్నారు. ఎన్టీఆర్ దీపావళి సందర్భంగా తన కొడుకులు అభయ్‌రామ్, భార్గవ్ రామ్‌తో దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఇందులో తారక్ కుడి చేయికి ఉన్న బ్యాండేజీ చూస్తే అతని వేలికి సర్జరీ జరిగిందని అర్థమవుతుంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రీకరణ పూర్తి చేసిన ఎన్టీఆర్ ఇటీవలే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో చివరి షెడ్యూల్ ను కూడా ముగించాడు. తన నెక్స్ మూవీని దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News