Home Search
నైరుతి పవనాలు - search results
If you're not happy with the results, please do another search
జూన్1న కేరళకు నైరుతి రుతుపవనాలు
చల్లటి కబురు చెప్పి వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకనున్నాయని ప్రకటించింది. ఈసారి...
నాలుగు రోజుల్లో రాష్ట్రమంతటికి రుతుపవనాలు
ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా రాష్ట్రంలో...
నైరుతి వానలపై ఆశలు
నాలుగు రోజుల క్రితం కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మొన్ననే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను, తాజాగా నిన్న తెలంగాణను పలకరించాయి. అనుకున్న సమయానికంటే ఈసారి కాస్త ముందుగానే నైరుతి అడుగుపెట్టిందని చెప్పాలి. దీనికి...
రుతుపవనాలు వచ్చేశాయ్
మన వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించా యి. సోమవారం ఇవి దక్షణ తెలంగాణ జిల్లాల్లో చురు గ్గా కదులుతున్నాయి. సాధారణంగా జూన్ రెండవ వా రంలో తెలంగాణలోకి ప్రవేశించాల్సిన...
ముందుగా రాయలసీమలోకి నైరుతి రుతుపవనాల రాక
విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ముందుగా రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించనున్నాయి. ఈ సారి నైరుతి రుతుపవనాలు జూన్ 4 నే రానున్నాయి. గత ఏడాది జూన్ 19కి వచ్చాయి. ఎల్ నినో కండిషన్లను న్యూట్రలైజ్డ్...
ఐదు రోజుల్లో కేరళకు రుతుపవనాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎండలతో అల్లాడిపోతు న్న ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురందించింది.వచ్చే 5 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉందని ఐఎండీ వెల్లడించింది. మే 31కి...
నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక ప్రకటన
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల సీజన్లో ఈసారి దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల...
మరో మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు
మనతెలంగాణ/హైదరాబాద్: మరో మూడు రోజుల్లో ఈశాన్య రుతుపనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాదికి గాను నైరుతి రుతుపవనాలు దేశం నుంచి వెళ్లిపోయాయని , ప్రస్తుతం తూర్పు...
నైరుతి రుతుపనాలు నిష్క్రమణ : ఐఎండి
మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాకాలం ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నైరుతి రుతుపనాలు నిష్క్రమిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో తెలంగాణా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నుండి పూర్తిగా ఉపసంహరించుకోడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని...
నిష్క్రమించిన నైరుతి.. అరకొర వర్షాలతోనే సరి
14జిల్లాల్లో బొటాబొటి వర్షాలే
భూపాలపల్లి జిల్లాలో రికార్డు వర్షం
అట్టడుగున జోగులాంబ గద్వాల
మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాకాలం ముగిసిపోయింది. నైరుతి రుతుపవనా లు నిష్క్రమించాయి..వ్యవసాయరంగానికి ప్రాణం పోస్తూ దేశ ఆర్ధిక ప్రగతికి చోదకశక్తిగా నిలిచే రుతుపవనాలు ఈసారి...
దేశమంతటా విస్తరించిన నైరుతి
నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. రాగల రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ...
తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరణ
రాగల 12 రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు...
రుతుపవనాలు వచ్చేసాయ్..
హైదరాబాద్: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడురోజుల్లో మిగతా ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఖమ్మం వరకు ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు...
ముంబైలో వారాంతానికి రుతుపవనాలు : ఐఎండి
ముంబై : బిపర్జాయ్ తుపాన్ కారణంగా పది రోజులు ఆలస్యమైన రుతుపవనాలు ఇక పురోగతితో ఈనెల 23-25 మధ్య ముంబైలో ప్రవేశించవచ్చని భారత వాతావరణ విభాగం బుధవారం వెల్లడించింది. రీజినల్ మెటియొరాలజికల్ సెంటర్...
రేపు రాష్ట్రానికి నైరుతి
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు నేడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం...
ఆరుద్ర వస్తున్నా.. జాడలేని నైరుతి
మన ప్రకృతి విపత్తుల నుంచి పం టలను కాపాడుకునేందుకు యాసంగి సీజన్‌ను కొంత ముం దుకు జరపాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వం ఆశలు నెరవేరలే దు. వ్యవసాయరంగానికి ఈసారి నైరుతి రుతుపవనాలు ఆ...
సీమలో నైరుతి షికారు
రాయలసీమలోనే అగిన రుతుపవనాలు
తెలంగాణలో పెరిగిన వడగాలులు
మనతెలగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయల సీమ వరకూ వచ్చి ఆక్కడే ఆగిపోయాయి. అరేబియా సముద్రం నుంచి కేరళ...
సీమకు చేరిన రుతు పవనాలు
హైదరాబాద్: బిపోర్ జాయ్ తుపాను అతి తీవ్రంగా మారిందని దీని ప్రభావం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాలపై పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఈ ఏడాది...
‘నైరుతి’ వచ్చేసింది
కేరళలో విస్తారంగా వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
48గంటల్లో తమిళనాడు, కర్ణాటకలోకి రుతుపవనాలు
వారం రోజుల్లో తెలంగాణలోకి దేశ ప్రజల్లో హర్షాతిరేకం
మన తెలంగాణ/హైదరాబాద్: దోబూచులాటకు తెరపడింది. అవిగో ఇవిగో అంటూ గత...
కేరళలోకి నైరుతి పవనాల ఆగమనం
న్యూస్‌డెస్క్: వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతు పవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండి) ప్రకటించింది. అతకుముందు బైపర్‌జాయ్ తుపాను ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాల ఆగమనం ఆలస్యం...