Thursday, May 2, 2024
Home Search

మహా కూటమి - search results

If you're not happy with the results, please do another search

మా కూటమిలో గందరగోళం లేదు: శరద్ పవార్

బారామతి: ఎన్‌సిపి తిరుగుబాటు నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో తాను పుణెలో సమావేశం కావడంపై మహా వికాస అఘాడి(ఎంవిఎ) కూటమిలో ఎటువంటి గందరగోళం లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్షుడు...
sanjay raut

సెప్టెంబర్ 1న ముంబైలో ఇండియా కూటమి 3వ సమావేశం

ముంబై: ప్రతిపక్ష ఇండియా(ఇండియన్ నేషనల్ దెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్) కూటమి మూడవ సమావేశం సెప్టెంబర్ 1న ముంబైలో జరగనున్నది. ఈ సమావేశం శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ఆధ్వర్యంలో జరగనున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ...

‘మహా’ సంక్షోభం ఎవరి పుణ్యం?

మహారాష్ట్రలో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల జరగనుండడంతో ఆయా పార్టీలు విజయం సాధించేందుకు ఎన్నికల వ్యుహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి పొత్తులతో పోరాటం చేసేందుకు నడుం బిగిస్తున్నాయి. అధికారం కోసం...
51 NCP MLAs wanted Sharad Pawar to explore joining

బిజెపి కూటమిలో చేరాలని ఎంఎల్‌ఎలు…

ముంబయి: గత ఏడాది మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయినప్పుడు బిజెపి కూటమిలో చేరేందుకు పార్టీలో చర్చ జరిగినట్లు ఎన్‌సిపి నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. బిజెపి కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశాలను వదులుకోకూడదని 51...
Food quality control system in India

బిజెపి ‘మహా’ కుట్ర!

బిజెపి కుట్ర రాజకీయాలకు ఇది పరాకాష్ఠ. తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు పాలక పార్టీలో చీలిక తెచ్చి అడ్డదారిలో అధికారం చేజిక్కించుకోడం దానికి బాగా అలవాటైన విద్య. అందుకు భిన్నంగా ఇప్పుడు తాను అధికారంలో...

‘మహా’వ’వార్’..

ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పారీ ్ట(ఎన్‌సిపి) కీలక నేత అజిత్‌పవార్ తన మద్దతుదారులతో కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అధికార...
Rahul Gandhi

విపక్ష కూటమి సమస్య రాహుల్

కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...

‘మహా’లో అతిచిన్న కేబినెట్!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం నాడు 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు 40 రోజుల సుదీర్ఘ వ్యవధి పట్టింది. మంత్రి పదవుల కేటాయింపులో ఆయన ఎదుర్కొన్న క్లిష్ట...

బిజెపి ‘మహా’ వ్యూహం!

చివరి నిమిషంలో హీరోను మార్చి ఏక్‌నాధ్ షిండేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ద్వారా అపూర్వమైన రాజకీయ షాక్ ఇచ్చామని బిజెపి వ్యూహకర్తలు భావిస్తూ వుండవచ్చు. దేశ వాణిజ్య రాజధాని ముంబై ముఖ్య...

మహా సంక్షోభం

సంపాదకీయం: రాజకీయాల్లో క్రమశిక్షణను జుట్టుపట్టి, పెడరెక్కలు విరిచికట్టి మట్టి కరిపించిన హీన చరిత్రను మూట కట్టుకోడంలో భారతీయ జనతా పార్టీకి సాటి మరొక పార్టీ లేదు. ఈ క్రీడను అది నిరంతరం రక్తి...
Political crisis in Maharashtra

‘మహా’ సంక్షోభం

22మంది ఎంఎల్‌ఎలతో శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు షిండేకు సిఎం ఉద్ధవ్ ఫోన్.. బిజెపితో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఏక్‌నాథ్ షరతు కుదరదని చెప్పేసిన ఉద్దవ్ థాక్రే శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండే...
Sharad Pawar response to Maharashtra political crisis

మహారాష్ట్ర సంక్షోభంపై శరద్ పవార్ స్పందన

  ముంబై: మహారాష్ట్ర సంక్షోభంపై శరద్ పవార్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని అస్తిరపరచాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమస్యను త్వరగానే పరిష్కరిస్తామని శరద్ పవార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఒక్కసీటు...
Uddhav Thakrey

మజ్లీస్ కూటమి ఆఫర్‌ను తిరస్కరించిన ఉద్ధవ్ థాక్రే

ముంబయి: బిజెపికి బి-టీమ్‌గా ఉన్న ఆల్ ఇండియా మజ్లీస్‌ఎఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) కూటమి ఆఫర్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదివారం తిరస్కరించారు. మహావికాస్ అఘడి(ఎంవిఎ)కి నేతృత్వం వహిస్తున్న శివసేనను అపఖ్యాతిపాలు చేసేందుకు వేసిన...
Need to Unite Opposition include Congress: Nawab Malik

కాంగ్రెస్‌లేని ప్రతిపక్షాల ఐక్యకూటమి సాధ్యం కాదు: నవాబ్‌మాలిక్

నాగపూర్: కాంగ్రెస్‌తోపాటు యుపిఎలోలేని పార్టీలతో కలిపి ప్రతిపక్షాల ఐక్య కూటమిని ఏర్పాటు చేయాలని ఎన్‌సిపి ముఖ్య అధికారప్రతినిధి, మహారాష్ట్రమంత్రి నవాబ్‌మాలిక్ అన్నారు. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి అనేది ఉండదని ఆయన స్పష్టం...
BJP to form govt in Maharashtra in March: Union Minister Rane

మహారాష్ట్రలో మార్చిలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు

కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం ముంబై: వచ్చే ఏడాది మార్చిలో మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జోస్యం చెప్పారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మార్చిలో...
Shiv Sena demands withdrawal of Kangana Awards

కంగన వ్యాఖ్యలపై మహావికాస్ నేతల మండిపాటు

  అవార్డులు వెనక్కి తీసుకోవాలని శివసేన డిమాండ్ ముంబయి: దేశ స్వాతంత్య్రంపై బాలీవుడ్‌నటి కంగనారనౌత్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర వికాస్ అఘాడీ(ఎంవిఎ) కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి ఘాటుగా స్పందించాయి. కంగన వ్యాఖ్యలపై ప్రధాని...
Maharashtra's 11-term MLA Ganpatrao Deshmukh dead

మహారాష్ట్రలో 11 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గణపత్‌రావు దేశ్‌ముఖ్ కన్నుమూత

  పుణె/ముంబయి: మహారాష్ట్రలో అత్యంత సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా కొనసాగిన పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ(పిడబ్లూపి) సీనియర్ నాయకుడు 94 సంవత్సరాల గణపత్‌రావు దేశ్‌ముఖ్ శుక్రవారం రాత్రి సోలాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మహారాష్ట్ర...
BJP tried to oust Shiv Sena in Maharashtra

మహారాష్ట్రలో శివసేనను ఖతం చేసేందుకు బిజెపి ప్రయత్నించింది

  ముంబయి: మహారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉన్నపుడు తమ పార్టీని ఖతం చేసేందుకు ప్రయత్నించిందని, తమను బానిసలుగా చూసిందని శివసేన ఎంపి సంజయ్‌రౌత్ ఆరోపించారు. 2014-19 కాలంలో బిజెపిశివసేన కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న...

మహా‘ప్రకంపన’

  మహారాష్ట్రను కొవిడ్‌తో పాటు సరికొత్త అవినీతి కుంభకోణం ఆరోపణ అట్టుడికించినట్టు ఉడికిస్తున్నది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఇటీవలే హోం గార్డు విభాగానికి బదిలీ అయిన...
NDA is national destruction alliance: Brinda Karat

ఎన్‌డిఎ జాతి విధ్వంంసక కూటమి

  సిపిఐ(ఎం) నాయకురాలు బృందాకరత్ ముంబయి: ఎన్‌డిఎను జాతి విధ్వంసక కూటమి అని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అభివర్ణించారు. మహాకూటమి తరఫున బీహార్‌లో ప్రచారం నిర్వహిస్తున్న బృందాకరత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. జెడి(యు), బిజెపి...

Latest News