Sunday, May 5, 2024
Home Search

అధిక ఉష్ణోగ్రతలు - search results

If you're not happy with the results, please do another search
Meteorological Department Orange Alert for Telangana

రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్

మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు ఈనెల 6, 7 తేదీల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు హైదరాబాద్: రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది....
The intensity of the sun is increasing

ఎండోన్మాదం

122 ఏళ్ల రికార్డును అధిగమించిన ఏప్రిల్ నెల ఉష్ణోగ్రతలు వచ్చే ఐదు రోజుల్లో మరింత తీవ్రత : వాతావరణ శాఖ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న 5 రోజుల పాటు...

పగలు ‘సెగలు’

పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీలు పెరిగే అవకాశం ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. వచ్చే...

మార్చిలోనే పెరిగిన ఎండల తీవ్రత

అప్పుడే 40డిగ్రీల చేరుకున్న ఉష్ణోగ్రత బయటికీ రావాలంటేనే జంకుతున్న ప్రజలు మన తెలంగాణ /సిటీ బ్యూరో: భానుడి భగభగలతో నగరవాసులు విలవిల్లాడుతున్నారు. గత 4 రోజులుగా సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు4డిగ్రీలకు పైగా అధికంగా నమోదు...
Telangana falls in core heatwave zone

భయపెడుతున్న ఎండలు

కోర్‌హీట్ జోన్‌లో తెలంగాణ 47డిగ్రీలకు ఉష్ణోగ్రతలు క్యుములో నింబస్ మేఘాలతో పిడుగులు వడగాడ్పులు అధికమే వేసవి అంచనాలపై ఐఎండి నివేదిక హైదరాబాద్: ఈ ఏడాది వేసవి నిప్పుల కుంపట్లను తలపిస్తుందన్న వార్తలు ప్రజలను హడలెత్తుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ వేసవిలో అధికంగా...
Sun-intensity

భానుడి ఉగ్రరూపం

 వడగాల్పుల తీవ్రత.. ఉక్కపోత అధికం... బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక... కూలర్లు, ఏసీలు ఉన్నా ప్రయోజనం నిల్ సేద దీరేదెలా? భానుడి ప్రకోపం చల్లారేదెన్నడూ...!? హైదరాబాద్ : అటు దేశ, ఇటు రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజు...
Rains

సోమవారం నుంచి వర్షాలు

మండుతున్న ఎండలతో బెంబేలెత్తిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురందించింది. సోమవారం నుంచి వాతావరణం చల్లబడనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో ఒక మోస్తర నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. అయితే...
The sun has increased in the country

మండుటెండలతో జనం ఉక్కిరిబిక్కిరి

గత సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ నెలలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైతే ఈ సంవత్సరం ఎండాకాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మే నెలలో అయితే ఎండలు...

భానుడి భగభగ

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ సెగ లు చిమ్ముతోంది. వడగాల్పుల ధాటికి జనం విల విల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా అసాధారణ రీతిలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనజీవనంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. రబిసీజన్‌లో సాగు చేసిన పంటకోతలు...
Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!

ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరతాయని వాతావరణ శాఖ అంచనా వడగాడ్పుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం పలుచోట్ల గరిష్ఠంగా 46 డిగ్రీలు నమోదు కొన్ని జిల్లాలకు ఆరెంజ్.. మరికొన్నింటికి ఎల్లో అలెర్ట్ జారీ ఎండలకు...

భానుడి ప్రతాపం జనం విలవిల

మనతెలంగాణ/హైదరాబాద్ :నిండు వేసవి నిప్పులు కురిపిస్తోంది. రా ష్ట్రంలో అసాధారణ వాతవరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మాడు పగ లే ఎండలతో జనం విలవిలలాడుతున్నారు. దీనికి తోడు సెగలు చి మ్ము తున్న వడగాల్పులు...
Fire breaks out in Tirumala forest

తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

తిరుమల: తిరుమలకు మూడు కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని తిరుమల అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలను గమనించిన టిటిడి అటవీశాఖ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు....

సాగర్ జలాలు వస్తున్నాయ్

మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లోని కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జా రీ చేసింది. నాగార్జున...
Rains in Several Districts in Telangana for next 2 days

వానొస్తుంది.. రైతన్నా.. జర పైలం

హఠాత్తుగా మారిన వాతావరణం నాలుగు రోజులపాటు వర్షాలే.. వర్షాలు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు నగర వాసులకు ఉక్కపోత నుంచి విముక్తి వ్యవసాయరంగం అప్రమత్తం చేతికొచ్చిన పంట నేలపాలయ్యే ప్రమాదం...
Beer no stock in Telangana

జోరు తగ్గిన బీరు

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నో స్టాక్ బోర్డులు గత ప్రభుత్వ హయాంలోని బకాయిల చెల్లింపుల్లో ఆలస్యంతో ఉత్పత్తి తగ్గించిన కంపెనీలు దానికి తోడుగా భారంగా మారిన నీటి కొరత వైన్స్, బార్ల యాజమాన్యాల...
Telangana heat wave alert

ఇవాళ ఉ.11 నుంచి సా. 4.30 వరకు ప్రజలు బయటకు రావద్దు…

నేడు రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లోనూ తీవ్రమైన వడగాల్పులు వీయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే అవశాశం ఉందని తెలిపింది. శనివారం ఉదయం...

రాష్ట్రం నిప్పుల కుంపటి

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవిలో ఎండలు భగ్గమని మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దేశంలోని చాల ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ...

మార్చి దాటక ముందే మంటలు

మనతెలంగాణ/హైదరాబాద్ :మార్చి దాటకముందే ఎండలు మంటలు గక్కుతున్నాయి. గురువారం నాడు ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో పక్క వడగాల్పులతో తెలంగాణ విలవిలలాడిపోయింది. ఈ పరిస్థితి ఒ క్క తెలంగాణకే పరిమితం కాలేదు....
UN reports that Temperature is likely to rise to 3 degrees Celsius

అదిబాద్‌లో భగ్గుమన్న ఎండలు

రాగల రెండు రోజుల్లో 42డిగ్రీలకు ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. మంగళవారం అదిలాబాద్ జిల్లా సాత్నాలలో 42డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు...
dead storage in Sri sailam and Nagarjuna sagar

అడుగంటిన జలాశయాలు

నిల్వ సామర్ధంలో 70శాతం పైగా ఖాళీ 963టీఎంసీలకు ..ఉన్నది 295 టీఎంసీలు గత ఏడాది ఈ టైంకు 511టిఎంసీలు నిల్వ డెడ్‌స్టోరేజికి చేరిన శ్రీశైలం అదేబాటలో మరో 3అడుగుల్లో సాగర్ ఉస్సూరుమంటున్న కృష్ణా..గోదావరి పరివాహకం తుంగభద్రలో తేలిన ఇసుక...

Latest News