Sunday, May 5, 2024
Home Search

అమృత్‌సర్ - search results

If you're not happy with the results, please do another search

పంజాబ్ సరిహద్దుల్లో రెండు పాక్‌డ్రోన్ల కూల్చివేత

అమృత్‌సర్ :పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దులో అమృత్‌సర్ జిల్లా ప్రాంతంలో శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ఇవి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి....
Interstate gang arrested

ఎయిర్‌హోస్టెస్‌ను వేధించిన మందుబాబు అరెస్టు

ఛండీగఢ్ : ఆదివారం దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు ఇండిగో విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడు ఎయిర్‌హోస్ట్‌స్‌ను వేధించిన నేరంపై పోలీస్‌లు ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు.ఇండిగో విమానం 6 ఈ 1428 లో రాజిందర్...
Female security guard at Golden Temple

స్వర్ణాలయం వద్ద మొదటిసారి మహిళా భద్రతా సిబ్బంది

  అమృత్‌సర్:ఇటీవల సంభవించిన తేలికబాంబు పేలుడు సంఘటనలను పురస్కరించుకుని స్వర్ణాలయం పరిసరాలలో భద్రత ఏర్పాట్లను శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ(ఎస్‌జిపిసి) కట్టుదిట్టం చేసింది. మొట్టమొదటిసారిగా స్వర్ణాలయం ప్రవేశ ద్వారాల వద్ద మహిళా భద్రతా సిబ్బందిని...

స్వర్ణాయలం వద్ద పేలుడు ..పలువురికి గాయాలు

అమృత్‌సర్ : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం రాత్రి ఓ రెస్టారెంట్‌లో పేలుడు జరిగింది. స్వర్ణ దేవాలయం సమీపంలో ప్రధాన రాదారిలో ఉండే రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే ఇది...
Amritpal Singh was finally arrested

అమృత్‌పాల్ సింగ్ ఆటకట్టు

చండీగఢ్ : చాలారోజుల పాటు పంజాబ్ పోలీసులకు చక్కర్లు కొట్టించి తిరుగుతున్న ఖలీస్థానీ వాది అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు ఆదివారం అరెస్టు అయ్యారు. పంజాబ్‌లోని మోగారోడే గ్రామంలో తెల్లవారుజామున పోలీసుల వలలో చిక్కారు....
Immigration Officers found Amritpal singh's wife

లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య యత్నం

అమృత్‌సర్: పోలీస్‌లకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్...
Amrit Pal Singh's wife tried to escape to London

లండన్‌కు పారిపోయేందుకు అమృత్ పాల్ సింగ్ భార్య యత్నం

అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారలు ... అమృత్‌సర్ : పోలీస్‌లకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ గురువారం లండన్‌కు...
Woman with Indian flag painted on face claims denied entry to Golden Temple

ఇది పంజాబ్.. ఇండియా కాదు(వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: మొహానికి త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేసుకున్నందుకు అమృత్‌సర్‌లోని స్వర్ణాలయంలోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్నారని ఒక మహిళ చేసిన ఆరోపణ తీవ్ర సంచలనం సృష్టించింది. అట్టారీ-వాఘా ఉమ్మడి చెక్ పోస్టు వద్ద...
No torture Amritpal singh

Amritpal singh: లొంగిపోతే హింసించరు: అమృత్‌పాల్‌కు పంజాబ్ సిఎం హామీ

  జలంధర్(పంజాబ్): అమృత్‌సర్‌లోని అకాల్ తఖ్త్ వద్ద ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్...
Amritpal's latest selfie

అమృత్‌పాల్ తాజా సెల్ఫీ కలకలం

న్యూస్‌డెస్క్: గడచిన 10 రోజులుగా పంజాబ్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ తాజా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్‌పాల్...
PM Modi urges people to embrace organ donation

అవయవ దానానికి ముందుకు రావాలి : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : అవయవ దానానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ వాసులకు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేలా, పౌరులను ఈ దిశగా ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తోందని...
Amritpal Singh caught on CCTV Camera catch

సిసిటివీలో అమృత్‌పాల్ సింగ్ ఆచూకీ?

న్యూఢిల్లీ: దాదాపు ఎనిమిది రోజుల నుంచి పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ వేషం మార్చాడు. ఆయన సంప్రదాయ వస్త్రాలను కాకుండా జాకెట్,...
Punjab Police

పంజాబ్‌లోని తర్న్ తరన్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ రద్దు

అమృత్‌సర్: పంజాబ్ అమృత్‌సర్‌లోని మోగా, సంగ్రూర్, అజ్నాలా సబ్‌డివిజన్, మోహాలిలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను పంజాబ్ ప్రభుత్వం ఎత్తివేసింది. కాగా గురువారం తర్న్ తరన్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలను...

మతానికి చోటు లేదన్న భగత్ సింగ్

చరిత్ర పునరావృతం కాదు. కానీ ఘటనలను పోలిన ఘటనలు జరుగుతూ ఉంటా యి. ఆ విధంగా గత చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు మరో రూపంలో ఇప్పుడు కూడా జరుగుతున్నాయా అనిపిస్తుంది. 1919లో...
Punjab Police search continue for Amritpal Singh

అమృత్‌పాల్ సింగ్ కోసం నాలుగో రోజూ వేట!

అమృత్‌పాల్ సింగ్ కోసం నాలుగో రోజూ వేట! కారు, దుస్తులు సీజ్ చేసిన పోలీసులు బైక్‌పై పంజాబ్ దాటేశాడని అనుమానిస్తున్న నిఘావర్గాలు సింగ్ మామ హర్జీత్‌సింగ్‌పై ఎన్‌ఎస్‌ఎ కేసు నమోదు చండీగఢ్: ఖలీస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’...
Parliament security breach

మరో భింద్రన్ వాలే?

భయపడినట్టే జరుగుతున్నది. ఆదివారం నాడు లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయం వద్ద గల భారత జాతీయ జెండాను ఖలీస్థానీయుల గుంపు అవనతం చేసిన ఘటన ఈ ఉగ్రవాద మూక మరొకసారి బీభత్స...
Amritpal Singh arrested

చివరికి అమృత్‌పాల్ సింగ్ అరెస్టు!

చండీగఢ్: ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌(30)ను ఆ రాష్ట్ర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వంద కార్లతో వెంటాడి మరీ అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు...
Amritpal Singh

ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్టుకు ఆపరేషన్ మొదలు!

పంజాబ్‌లో ఆదివారం వరకు ఇంటర్నెట్ సస్పెండ్ అమృత్‌సర్: ఖలిస్థాన్ సానుభూతిపరుడు(సింపథయిజర్) అమృత్‌పాల్ సింగ్‌ను, అతడి సహచరులను అరెస్టు చేయడానికి పంజాబ్ పోలీసులు ఆపరేషన్ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో పంజాబ్ అంతటా ఆదివారం వరకు ఇంటర్నెట్...

పోలీస్‌లతో అమృత్‌పాల్ మద్దతుదార్ల బాహాబాహి

చండీగఢ్: ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు కత్తులు, ఆయుధాలు పట్టుకుని గురువారం పోలీసులతో ఘర్షణ పడ్డారు. తమ కార్యకర్తను 24 గంటల్లో విడుదల చేయాలని...
15 kg heroin seized from boy in Punjab

పంజాబ్‌లో బాలుడి నుంచి 15 కిలోల హెరాయిన్ స్వాధీనం

చండీగఢ్: సరిహద్దుల మీదుగా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో పంజాబ్ పోలీసులు మరో విజయం సాధించారు. ఒక 17 ఏళ్ల మైనర్ బాలుడి నుంచి 15 కిలోల బరువున్న...

Latest News